సికింద్రాబాద్‌లో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాంగోపాల్‌పేట్ ఎస్హెచ్ఓ సురేష్ కుమార్, ఓ జోమాటో డెలివరీ బాయ్‌పై అమానుషంగా ప్రవర్తించారు. డెలివరీకి వచ్చానని చెబుతున్నా వినకుండా దాడికి దిగారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకోకుండా, బాధితుడిపైనే పోలీసులు కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో..
Shocking incident of police highhandedness in Secunderabad. Ramgopalpet SHO B. Suresh Kumar was caught on camera brutally attacking a food delivery boy named Azam. Despite the boy explaining that he was on duty, the officer slapped and hit him with a baton. Ironically, the police registered a reverse case against the victim. Watch the viral footage and public reaction here.
#PoliceBrutality #Secunderabad #ZomatoDelivery #JusticeForAzam #ViralVideo
Follow us on:
Facebook: https://www.facebook.com/samayam.telugu/
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
https://www.youtube.com/channel/UCE8KNq9oibK4AdPw_iWrS1Q
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)
source
