ఏపీ మద్యం స్కాంలో అనూహ్య పరిణామం…
ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం సమక్షానికి ప్రవేశపెట్టగా మే 6వ తేది వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇదివరకే అరెస్ట్ అయ్యారు. అలాగే ఏ8గా ఉన్న రాజ్ కసిరెడ్డి తోడల్లుడు చాణక్య కూడా అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో తాజాగా ఏ6 గా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శుక్రవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. విజయవాడకు తీసుకొచ్చారు. ప్రొసీజర్ ప్రకారం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.వాదోపవాదాలను విన్న తరువాత న్యాయమూర్తి సిట్ అరెస్ట్ను సమర్థించారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీనితో సిట్ అధికారులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు.
Unexpected development in AP liquor scam…
A key development has taken place in the AP liquor scam investigation. Sajjala Sridhar Reddy, who is A6 in this case, has been arrested. He was produced before the Anti-Corruption Branch Special Court in Vijayawada and remanded for 14 days till May 6. It is known that Kasireddy Rajasekhar Reddy alias Raj Kasireddy is A1 in this case. He has already been arrested. Similarly, Raj Kasireddy’s brother-in-law Chanakya, who is A8, was also arrested. In the same case, Sajjala Sridhar Reddy, who is A6, was recently arrested in Hyderabad by the Special Investigation Team officials on Friday night. He was brought to Vijayawada. He underwent medical tests as per the procedure. Later, he was produced before the ACB Special Court. After hearing the arguments, the judge upheld the SIT arrest. Sajjala Sridhar Reddy was remanded for 14 days. With this, the SIT officials took him to the district jail.
ఏపీ మద్యం స్కాంలో అనూహ్య పరిణామం..సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్..#shorts #apgovernment #apliquorscam #UnexpecteddevelopmentAPliquorscam…
#SajjalaSridharReddy,whoisA6inthiscase,hasbeenarrested. #remandedfor14 days #apliquorscam #prmediaapupdates
source
Assistant Police Chief sues Blinn college for alleged retaliation KBTX News 3 Source link
Enfield’s neighborhood watch celebrates 204th year WWLP Source link
Powell: Davis Corruption Scandal Cost Scioto County Jobs, Opportunities and Public Trust Scioto County Daily News…
Sci-Fi Political Thriller 'The Blink of Humanity' Explores the Cost of Corruption einnews.com Source link
Middletown shooting suspect found and arrested in Waterbury after striking cruiser, police say WFSB Source link
Former North Royalton Police officer suing city, citing retaliation after OVI arrest of former deputy…